The Election Commission is conducting a Special Intensive Revision (SIR). Government staff (BLOs) are visiting homes to check everyone's name. Follow this simple, interactive guide to avoid getting your vote deleted! ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) నిర్వహిస్తోంది. ప్రభుత్వ సిబ్బంది (BLO లు) ఇళ్లకు వచ్చి పేర్లను తనిఖీ చేస్తున్నారు. మీ ఓటు తొలగించబడకుండా ఉండటానికి ఈ సులభమైన గైడ్‌ను ఉపయోగించండి! चुनाव आयोग एक विशेष पुनरीक्षण (Special Intensive Revision - SIR) कर रहा है। सरकारी कर्मचारी (BLO) सभी के नाम जांचने के लिए घर-घर जा रहे हैं। अपना वोट कटने से बचाने के लिए इस आसान गाइड का पालन करें!
Select the option that best matches your situation. Click to view the required form and documents. మీ పరిస్థితికి సరిపోయే ఎంపికను ఎంచుకోండి. అవసరమైన ఫారం మరియు పత్రాలను చూడటానికి క్లిక్ చేయండి. अपनी स्थिति से सबसे अच्छी तरह मेल खाने वाला विकल्प चुनें। आवश्यक फॉर्म और दस्तावेज़ देखने के लिए क्लिक करें।
The documents needed from you and your parents depend entirely on your birth year. Click your birth year below to get your clean list! మీ పుట్టిన సంవత్సరాన్ని బట్టి మీరు ఏ ఏ పత్రాలు సమర్పించాలో నిర్ణయించబడుతుంది. కింద మీ సరైన పుట్టిన సంవత్సరం క్లిక్ చేయండి! आपको और आपके माता-पिता को किन दस्तावेज़ों की आवश्यकता है, यह पूरी तरह से आपके जन्म के वर्ष पर निर्भर करता है। अपनी सूची प्राप्त करने के लिए नीचे अपने जन्म के वर्ष पर क्लिक करें!
Aadhaar card can only prove your Identity. The Election Commission will NOT accept Aadhaar alone for Date of Birth or Address verification during this special drive. You must provide a secondary proof. ఆధార్ కార్డు కేవలం మీ గుర్తింపును నిరూపించడానికి మాత్రమే పనికివస్తుంది. పుట్టిన తేదీ లేదా అడ్రస్ రుజువుగా కేవలం ఆధార్ కార్డును మాత్రమే సమర్పిస్తే ఆఫీసర్లు అంగీకరించరు! आधार कार्ड केवल आपकी पहचान साबित कर सकता है। चुनाव आयोग इस विशेष अभियान के दौरान जन्म तिथि या पते के सत्यापन के लिए अकेले आधार को स्वीकार नहीं करेगा। आपको एक दूसरा प्रमाण देना होगा।
You can submit any of these as proof of Date of Birth or Residence: మీ పుట్టిన తేదీ లేదా చిరునామా రుజువు కోసం వీటిలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు: आप जन्म तिथि या निवास के प्रमाण के रूप में इनमें से कोई भी जमा कर सकते हैं:
Avoid getting lost in complex procedures. Keep this simple timeline in mind. సంక్లిష్టమైన పద్ధతుల గురించి చింతించకండి. ఈ 3 దశలను గుర్తుంచుకోండి. जटिल प्रक्रियाओं में उलझने से बचें। इस आसान टाइमलाइन को ध्यान में रखें।
An officer (BLO) will visit your home with a pre-printed form. Read every spelling carefully before signing it. ప్రభుత్వ ఆఫీసర్ మీ ఇంటికి ఫారంతో వస్తారు. సంతకం చేసే ముందు మీ పేరు అక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. एक अधिकारी (BLO) पहले से छपे हुए फॉर्म के साथ आपके घर आएगा। हस्ताक्षर करने से पहले हर स्पेलिंग को ध्यान से पढ़ें।
If details are wrong or you have a discrepancy, hand over copies of approved documents to the officer or upload them online. ఒకవేళ తప్పులు ఉంటే, మీ దగ్గర ఉన్న సరైన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను ఆఫీసర్‌కు ఇవ్వండి లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. यदि विवरण गलत हैं या कोई विसंगति है, तो अधिकारी को स्वीकृत दस्तावेजों की प्रतियां सौंपें या उन्हें ऑनलाइन अपलोड करें।
A draft voter list will be posted at your local polling station. Check it to ensure your family's names are correctly added. సవరించిన ఓటర్ల తాత్కాలిక జాబితా మీ ఊరి పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. అక్కడ మీ పేరు ఖచ్చితంగా ఉందో లేదో సరిచూసుకోండి. आपके स्थानीय मतदान केंद्र पर एक ड्राफ्ट मतदाता सूची लगाई जाएगी। यह सुनिश्चित करने के लिए इसे जांचें कि आपके परिवार का नाम सही ढंग से जोड़ा गया है।