SIR 2026 - Simple Voter Awareness Campaign
New Voter Verification Campaign (SIR 2026)
కొత్త ఓటరు జాబితా ధృవీకరణ ప్రచారం 2026 (SIR)
नया मतदाता सत्यापन अभियान 2026 (SIR)

Is Your Family's Name Safe on the New Voter List? కొత్త ఓటరు జాబితాలో మీ కుటుంబం పేరు సురక్షితంగా ఉందా? क्या नई मतदाता सूची में आपके परिवार का नाम सुरक्षित है?

The Election Commission is conducting a Special Intensive Revision (SIR). Government staff (BLOs) are visiting homes to check everyone's name. Follow this simple, interactive guide to avoid getting your vote deleted! ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) నిర్వహిస్తోంది. ప్రభుత్వ సిబ్బంది (BLO లు) ఇళ్లకు వచ్చి పేర్లను తనిఖీ చేస్తున్నారు. మీ ఓటు తొలగించబడకుండా ఉండటానికి ఈ సులభమైన గైడ్‌ను ఉపయోగించండి! चुनाव आयोग एक विशेष पुनरीक्षण (Special Intensive Revision - SIR) कर रहा है। सरकारी कर्मचारी (BLO) सभी के नाम जांचने के लिए घर-घर जा रहे हैं। अपना वोट कटने से बचाने के लिए इस आसान गाइड का पालन करें!

🗳️ SIR Voter Mapping Assistance 🗳️ SIR ఓటరు మ్యాపింగ్ సహాయం 🗳️ SIR मतदाता मैपिंग सहायता

Select the option that best matches your situation. Click to view the required form and documents. మీ పరిస్థితికి సరిపోయే ఎంపికను ఎంచుకోండి. అవసరమైన ఫారం మరియు పత్రాలను చూడటానికి క్లిక్ చేయండి. अपनी स्थिति से सबसे अच्छी तरह मेल खाने वाला विकल्प चुनें। आवश्यक फॉर्म और दस्तावेज़ देखने के लिए क्लिक करें।

Quick Document Helper సులువైన పత్రాల చెకర్ त्वरित दस्तावेज़ चेकर

Find Your Exact Document Checklist మీకు కావలసిన ఖచ్చితమైన పత్రాలు अपनी सटीक दस्तावेज़ सूची खोजें

The documents needed from you and your parents depend entirely on your birth year. Click your birth year below to get your clean list! మీ పుట్టిన సంవత్సరాన్ని బట్టి మీరు ఏ ఏ పత్రాలు సమర్పించాలో నిర్ణయించబడుతుంది. కింద మీ సరైన పుట్టిన సంవత్సరం క్లిక్ చేయండి! आपको और आपके माता-पिता को किन दस्तावेज़ों की आवश्यकता है, यह पूरी तरह से आपके जन्म के वर्ष पर निर्भर करता है। अपनी सूची प्राप्त करने के लिए नीचे अपने जन्म के वर्ष पर क्लिक करें!

Aadhaar Warning! ఆధార్ కార్డు హెచ్చరిక! आधार कार्ड चेतावनी!

Aadhaar card can only prove your Identity. The Election Commission will NOT accept Aadhaar alone for Date of Birth or Address verification during this special drive. You must provide a secondary proof. ఆధార్ కార్డు కేవలం మీ గుర్తింపును నిరూపించడానికి మాత్రమే పనికివస్తుంది. పుట్టిన తేదీ లేదా అడ్రస్ రుజువుగా కేవలం ఆధార్ కార్డును మాత్రమే సమర్పిస్తే ఆఫీసర్లు అంగీకరించరు! आधार कार्ड केवल आपकी पहचान साबित कर सकता है। चुनाव आयोग इस विशेष अभियान के दौरान जन्म तिथि या पते के सत्यापन के लिए अकेले आधार को स्वीकार नहीं करेगा। आपको एक दूसरा प्रमाण देना होगा।

📦 Approved Alternate Documents 📦 ఆమోదించబడే ఇతర పత్రాలు 📦 स्वीकृत अन्य दस्तावेज़

You can submit any of these as proof of Date of Birth or Residence: మీ పుట్టిన తేదీ లేదా చిరునామా రుజువు కోసం వీటిలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు: आप जन्म तिथि या निवास के प्रमाण के रूप में इनमें से कोई भी जमा कर सकते हैं:

  • Birth Certificate Birth Certificate (పుట్టిన సర్టిఫికేట్) जन्म प्रमाण पत्र (Birth Certificate)
  • 10th Marks Memo 10th Marks Memo (పదో తరగతి సర్టిఫికేట్) 10वीं की मार्कशीट (10th Marks Memo)
  • Transfer Certificate / TC Transfer Certificate / TC (టీసీ) ट्रांसफर सर्टिफिकेट (TC)
  • Passport / Utility Bills Passport / Utility Bills (పాస్‌పోర్ట్ / కరెంట్ బిల్లు) पासपोर्ट / उपयोगिता बिल
💡 Tip: Take simple clear photocopies (Xerox) before the officer visits your home. 💡 సూచన: ప్రభుత్వ ఆఫీసర్ ఇంటికి రాకముందే ఈ జిరాక్స్ కాపీలను సిద్ధంగా ఉంచుకోండి. 💡 सुझाव: अधिकारी के आपके घर आने से पहले साफ फोटोकॉपी करवा कर रख लें।

How the Campaign Works in 3 Easy Steps కేవలం 3 సులువైన దశలలో మీ ఓటు భద్రం यह अभियान 3 आसान चरणों में कैसे काम करता है

Avoid getting lost in complex procedures. Keep this simple timeline in mind. సంక్లిష్టమైన పద్ధతుల గురించి చింతించకండి. ఈ 3 దశలను గుర్తుంచుకోండి. जटिल प्रक्रियाओं में उलझने से बचें। इस आसान टाइमलाइन को ध्यान में रखें।

STEP 1
🏡

Doorstep Check ఇంటింటి తనిఖీ घर-घर जांच

An officer (BLO) will visit your home with a pre-printed form. Read every spelling carefully before signing it. ప్రభుత్వ ఆఫీసర్ మీ ఇంటికి ఫారంతో వస్తారు. సంతకం చేసే ముందు మీ పేరు అక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. एक अधिकारी (BLO) पहले से छपे हुए फॉर्म के साथ आपके घर आएगा। हस्ताक्षर करने से पहले हर स्पेलिंग को ध्यान से पढ़ें।

STEP 2
📂

Fix & Submit Docs తప్పులు సరిదిద్దడం दस्तावेज़ सुधारें और जमा करें

If details are wrong or you have a discrepancy, hand over copies of approved documents to the officer or upload them online. ఒకవేళ తప్పులు ఉంటే, మీ దగ్గర ఉన్న సరైన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను ఆఫీసర్‌కు ఇవ్వండి లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండి. यदि विवरण गलत हैं या कोई विसंगति है, तो अधिकारी को स्वीकृत दस्तावेजों की प्रतियां सौंपें या उन्हें ऑनलाइन अपलोड करें।

STEP 3

Verify Draft Roll ఫైనల్ లిస్ట్ తనిఖీ ड्राफ्ट रोल सत्यापित करें

A draft voter list will be posted at your local polling station. Check it to ensure your family's names are correctly added. సవరించిన ఓటర్ల తాత్కాలిక జాబితా మీ ఊరి పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. అక్కడ మీ పేరు ఖచ్చితంగా ఉందో లేదో సరిచూసుకోండి. आपके स्थानीय मतदान केंद्र पर एक ड्राफ्ट मतदाता सूची लगाई जाएगी। यह सुनिश्चित करने के लिए इसे जांचें कि आपके परिवार का नाम सही ढंग से जोड़ा गया है।

🏢 Need Local Help Desk? స్థానిక సహాయ కేంద్రం కావాలా? स्थानीय हेल्प डेस्क चाहिए?

If you receive a notice or are confused about forms, don't worry. Our trained volunteers are here to help you get registered without any mistakes. మీకు ఏదైనా నోటీసు వచ్చినా లేదా ఫారాలు ఎలా పూరించాలో తెలియకపోయినా చింతించకండి. సహాయం చేయడానికి మా వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. यदि आपको कोई नोटिस मिलता है या फॉर्म के बारे में भ्रमित हैं, तो चिंता न करें। हमारे प्रशिक्षित स्वयंसेवक बिना किसी गलती के आपका पंजीकरण कराने में मदद करने के लिए यहाँ हैं।

📍 Help center address 📍 స్థానిక కార్యాలయం 📍 स्थानीय अभियान केंद्र

  • New Market Rd, Ambedkar Colony,
    JP Colony, Patancheruvu,
    Hyderabad, Telangana 502319
  • Open Daily: 9:00 AM - 6:00 PM

© 2026 VoteSafeSIR Awareness Campaign. Not an official ECI website.

Designed for Citizen Literacy.

Chat on WhatsApp వాట్సాప్ ద్వారా చాట్ व्हाट्सएप पर चैट