Appreciated With Award
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Appreciated with Award అందజేయడం జరిగింది.
Cracker’s Distribution @Desire Society
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ దీపావలి పండగ వేళ చిన్నారుల మోములు ఆ మతాబుల్లా వెలిగేలా చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో వున్న డిజైర్ సొసైటీ చిన్నారులకు ఆయన బాణాసంచా అందించారు
Free Eye surgery
చీకట్లోకి జారిపోతున్న రాంరెడ్డి గారి జీవితంలో ఉదయించిన వెలుగు మాద్రి పృథ్వీరాజ్ గారి మానవతా హృదయం.
MDR Friendly Cricket Tournament
పటాన్‌చెరు పట్టణం ఆల్విన్ కాలనీలోని MDR గ్రౌండ్‌లో ఆల్విన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన MPR ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ ముగింపు వేడుకకు బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన జట్లకు ట్రోఫీలు, బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.
For House Construction
పటాన్చేరు పట్టణంలోని చైతన్యనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న నర్సింగ్ ఇంటి నిర్మాణం కోసం పటాన్చేరు మాజీ సర్పంచ్
#దేవేందర్ రాజు గారి సహకారంతో
#MDR ఫౌండేషన్ సలహాదారు
#ప్రిథ్వీరాజ్ గారు ఈరోజు ఉదయం ఇంటి పైకప్పు(రేకులు) కోసం
#పది_వేల_రూపాయల ఆర్థిక సహాయాన్ని నర్సింగ్ దంపతులకు అందచేశారు.
Bags Distributed To Students
నేటి బాలలను ప్రయోజకులుగా చేసినప్పుడే నిజమైన స్వాతంత్రం
● విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ MDR ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది
Mementos Distribution
Celebrating 76th Constitution Day in Patancheru. MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Mementos అందజేయడం జరిగింది.
Read Full Story →
Organized a food donation program
మా నాన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా, ఇంద్రేశ్‌లోని మదర్ మేరీ అనాధ వృద్ధాశ్రమంలో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము.
Field Visit With Students
సాధారణంగా విద్యార్థులకు పాఠాలు తరగతి గదిలోని నాలుగు గోడల మధ్యే జరుగుతాయి. కానీ నిజమైన జ్ఞానం ప్రకృతి ఒడిలో దొరుకుతుంది.
Conducted Funeral Orphan Body
అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్ Co-Founder Maadri PrithviRaj.
ఆర్థిక సహాయంతో ఆర్థిక సహాయం అందించిన దేవేందర్ రాజు గారు.
Groceries, Medicine, Essential Distributed In Corona Time
గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Blood Donating
స్వయంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రక్తదానం చేయటం జరిగింది.
Plants Planting
Tree plantation has been done by MDR Foundation chairman Maadri Devender Raju & co-founder Maadri PrithviRaj Garu.
Baby Kits Distribution
మాతృదినోత్సవం సందర్భంగా MDR ఫౌండేషన్ కో- ఫౌండర్ పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో బాలింతలకు బేబీ కిట్ల పంపిణీ.
Maddri Prithviraj Participates in Shivaji Maharaj Jayanti Events in Patancheru
Maddri Prithviraj, a prominent name among Patancheru politicians, actively participated in several community programs held across Patancheru town as part of the celebrations for Chhatrapati Shivaji Maharaj Jayanti. His presence at these events highlighted his continued engagement with local residents and social organizations.
Read Full Story →
KCR Birthday Celebrations by Patancheru Leader Maadri Prithviraj
The birth anniversary of Telangana’s founding leader and BRS party chief, former Chief Minister Kalvakuntla Chandrashekar Rao (KCR), was celebrated with great enthusiasm in Patancheru town. The celebrations took place at the office of Patancheru leader Maadri Prithviraj, highlighting his growing presence in Patancheru politics and his active role in strengthening the party at the grassroots level.
Read Full Story →
Maadri Prithviraj Attends Night Cricket Tournament Closing Ceremony in Patancheru
Patancheru witnessed an energetic and celebratory atmosphere as Maadri Prithviraj attended the closing ceremony of the Night Cricket Tournament organized by KBN Young Stars. Participating as the Chief Guest, Maadri Prithviraj encouraged the players and appreciated the organizers for promoting sports among local youth in Patancheru.
Read Full Story →
Provided financial assistance
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేసారు.
Cracker’s Distribution @Desire Society
చిన్నారులతో దీపావళి సంబరాలు జరిపిన ప్రిథ్వీరాజ్ గారు.
● MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగన చిన్నారులకు ఆనందం పంచుతూ వస్తున్న ప్రిథ్వీరాజ్ గారు, ఈ సంవత్సరం కూడా అదే ఆనందాన్ని పునరావృతం చేశారు.
Food Parcels Distribution
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Food Parcels Distribution అందజేయడం జరిగింది.
Financial support for education
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన MDR ఫౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది
Groceries, Medicine, Essential Distributing
Groceries, medicine, and essentials are distributing to wardens
Blood Donating
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో రక్తదానం చేయటం జరిగింది.
Special Appreciation with Award
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిధిగా రావటం అందజేయడం జరిగింది.
Teachers Day Celebrations
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Awards & Mementos అందజేయడం జరిగింది.
Field Trip With Students
ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్ గారు.
పటాన్‌చెరు జె.పి. ఫార్మ్స్‌లో సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
Conducted Funeral Orphan Body
అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్ Co-Founder Maadri PrithviRaj.
ఆర్థిక సహాయంతో ఆర్థిక సహాయం అందించిన దేవేందర్ రాజు గారు.
Kite Fest
Kite festival event was organised at New Market Patancheru.
For Paralysis Treatment
From 3 years #Venkateswara #Sharma(from patancheru) is suffering from paralysis.
#MDR #Foundation has helped him financially for his leg #treatment. Raising funds under MDR Foundation for his hand treatment.
Donation For Temple Construction
*శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ గారు.*
Patancheru Welcomes the 3rd Dhamma Yatra; Maadri Prithviraj Calls for Peace and Social Unity
Patancheru witnessed a spiritually uplifting and socially significant moment as the 3rd Dhamma Yatra passed through the town, drawing enthusiastic participation from residents, youth groups, and Buddhist devotees. The yatra, which began on February 2, 2026, in Gulbarga, Karnataka, is progressing toward its destination at Buddhavanam, Nagarjuna Sagar, covering nearly 450 kilometers.
Read Full Story →
Haroon Rashid Memorial Tournament
● హరూన్ రషీద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాద్రి ప్రిథ్వీరాజ్ గారు.
For Marriage Expenses
బియ్యం అందించిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్,పటాన్‌చెరు యువరాజు యం.ప్రిథ్వీరాజ్ గారు.
New Clothes Distribution
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు New Clothes అందజేయడం జరిగింది.
Food Packets Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు Food Packets అందజేయడం జరిగింది.
Financial Help to Education
చదువుల తల్లులకు ప్రోత్సహిద్దాం
● విద్యార్థినికి పాఠ్య పుస్తకాల కోసం ఆర్థిక సహాయం చేసిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ యం.ప్రిథ్వీరాజ్ గారు.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Blood Donation Camp
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి గణేష్ మెంబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అసోసియేషన్ ఆహ్వానం మేరకు
#MDRఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Awarded Sirisha With Savitribai Phule 2021
#MDR_Foundation has Awarded Sirisha With Savitribai Phule 2021 Award and gifted Her a Smartphone..
Conducted Funeral Orphan Body
పటాన్‌చెరు మండలం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మదర్ మేరీ వృద్ధాశ్రమంలో అనాధ శవానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్ .
Donation For Temple Construction
ఆలయ నిర్మాణానికి రూ.50వేల విరాళం!.
● భక్తిభావాన్ని చాటుకున్న
#MDRఫౌండేషన్ కో–ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్.
Distribution of essential commodities on 10th Every month
MDR ఫౌండేషన్ కార్యాలయంలో ప్రతి నెల 10వ తేదీన పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్ గారు.
Read Full Story →
GMR Cricket Tournament
GMR ఆధ్వర్యంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ఫైనల్స్ కి రావటం జరిగింది.
For House Construction
◆ పేదవాడి సొంతింటి కల సహకారంలో భాగంగా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ యం.ప్రిథ్వీరాజ్ గారు.
Clothes Distributing Asha Workers
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఆశ వర్క్స్ కి కొత్త దుస్తులు అందజేయడం జరిగింది.
Food Serving
Lions Club ఆధ్వర్యంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు Food Serving.
Gifts Distribution
◆ సైన్స్ ఫెయిర్(విజ్ఞానశాస్త్ర ప్రదర్శన) ప్రారంభించి బహుమతులు అందించిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ యం.ప్రిథ్వీరాజ్ గారు.
Groceries, Medicine, Essential Distributing
జిన్నారం మండలంలోని మల్లంపేట గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, సానీటైజర్స్ మరియు మాస్కులు, అందజేయడం జరిగింది.
Blood Donating
స్వయంగా MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రక్తదానం చేయటం జరిగింది.
Conducted Funeral Orphan Body
ఒకే రోజు రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Donation For Temple Construction
శ్రీ శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయానికి పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్_రాజు(MDR) గారు #లక్ష_రూపాయల_విరాళం.
Baby Kits Distribution
మాతృదినోత్సవం సందర్భంగా MDR ఫౌండేషన్ కో- ఫౌండర్ పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో బాలింతలకు బేబీ కిట్ల పంపిణీ.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For Daughter’s Marriage
పటాన్చేరు మండలంలోని పటేల్ గూడ నివాసం ఉంటున్న ఇందిరా కూతురు వివాహం కోసం
#MDR #ఫౌండేషన్ #ఛైర్మన్ #దేవేందర్ #రాజు గారు అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సలహాదారు ప్రిథ్వీరాజ్, ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, అలీ పాల్గొన్నారు.
Groceries, Home Essentials Distribution
పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ రంజాన్ తోఫా అందించారు.
Food serving to beggar’s & orphan kids.
providing FOOD for the beggar's & orphan kids.
For Education Purpose
On the occasion of birthday, M.Prithvi Raj sir helped G.Sneha by giving Rs-5000/- for her Education purpose. G.Sneha is studying at Sri Sangameshawara Government polytechnic college.
Groceries, Medicine, Essential Distributing
గ్రామంలో పేదలకు MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, సానీటైజర్స్ అందజేయడం జరిగింది.
Mahender from MDR Foundation
అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ నిమిత్తం బ్లడ్ అవసరం ఉంది అని MDR ఫౌండేషన్ కు ఫోన్ చేయగా, బండ్లగూడ కు చెందినా
#మహేందర్_గారు ప్రాణం హాస్పిటల్ మదినగూడ కి వెళ్లి రక్త దానం చేయడం జరిగింది...
Conducted Funeral Orphan Body
*అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.*
Donation For Temple Construction
శ్రీ దుర్గా మాత దేవాలయం నిర్మాణానికి పటాన్చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 2,00,000/- రూపాయల విరాళం అందించారు.
Baby Kits Distribution
మాతృదినోత్సవం సందర్భంగా MDR ఫౌండేషన్ కో- ఫౌండర్ పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో బాలింతలకు బేబీ కిట్ల పంపిణీ.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో Cricket Ground Opending అందజేయడం జరిగింది.
For Medical Expenses
#MDR #ఫౌండేషన్ చైర్మన్ గారి తనయుడు యం.పృథ్వి రాజు గారు అనారోగ్యంతో బాధపడుతున్న జిన్నారం ఆంజనేయులు కు 10,000 పదివేలు ఆర్థిక సాయం.
Fruits Boxes Distribution
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు పండ్లు అందజేయడం జరిగింది.
Food Serving @Old Age Home
Sponsored delicious & healthy food to AmmaNanna Old Age Home on the Occasion of M.Prithvi Raju sir's Birthday.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Ramesh from MDR Foundation
MDR Foundation member Ramesh Donated Blood at AIG Hospital Gachibowli....
MDR Foundation is always on Service for the people who need help.
Conducted Funeral Orphan Body
బీరంగూడ పరిసరాలలో ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే మోహన్ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Donation For Temple Fest
శ్రీ శ్రీ శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు పటాన్చేరు మాజీ సర్పంచ్ MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ సలహాదారు ప్రిథ్వీరాజ్ గారు యాభై వేల రూపాయల సహకారం అందించారు.
Running Marathon
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు మారథాన్ రన్నింగ్ లో పాల్గొన్నారు.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో 35th Maithry Cricket Trophy - 2025 అందజేయడం జరిగింది.
For Medical Expenses
పటాన్చేరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉంటున్న ఆకుల శ్రీనివాస్ కుమార్తె వైష్ణవికి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి అని డాక్టర్లు చెప్పడంతో, వివిధ లక్షణాల వల్ల బాధపడుతున్నది అని వారి తల్లిదండ్రులు టెస్టులు చెపియడానికి ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో
#MDR #ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో నందిగామలో ఉంటూ చికిత్స పొందుతున్న వైష్ణవి ని ప్రిథ్వీరాజ్ గారు కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు, అలాగే MDR ఫౌండేషన్ తరపున ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో రుద్రారం మాజీ MPTC రమేష్, MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, హర్షద్, గ్రామస్తులు దేవేందర్ రెడ్డి, వేణు గౌడ్, మధు సుధన్ రెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
New Clothes Distribution
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు New Clothes అందజేయడం జరిగింది.
Food Packets Disputing
Food Packets & Vegetables Distribution...
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Madhu from MDR Foundation
అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ నిమిత్తం బ్లడ్ అవసరం ఉంది అని
#MDR ఫౌండేషన్ కు ఫోన్ చేయగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంకు చెందినా మధు గారు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ కి వెళ్లి రక్త దానం చేయడం జరిగింది...
Conducted Funeral Orphan Body
మూడు అనాధ శవాలకు అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్.*
*సమాజంలో మంచి చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్న MDR ఫౌండేషన్.*
Donation For Temple Construction
మల్లన్న గుడి నిర్మాణానికి పటాన్చేరు TRS నాయకులు, MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్_రాజు_గారు_యాభై_వేల_రూపాయల_విరాళం ఇవ్వడం జరిగింది.
Free cool water stall
● పటాన్‌చెరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి చేతుల మీదుగా చాలివేంద్రం ప్రారంభం.
Box Cricket Tournament
MPR బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ - సీజన్ 1 గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిథిగా పాల్గొని, విజేతలకు నగదు పురస్కారాలను అందజేసిన యువనాయకుడు మాదిరి పృథ్వీరాజ్.
For Daughter’s Marriage
#MDR_ఫౌండేషన్_ఛైర్మన్_దేవేందర్_రాజు గారి సహకారంతో నిరుపేద కుటుంబానికి
#ఐదు_వేల(5,000/-) రూపాయల ఆర్థిక సహాయం అందచేత.
New Clothes Distribution
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు New Clothes అందజేయడం జరిగింది.
Food Serving @Desire Society
Sponsored food to orphan children suffering with health disease (HIV-AIDS) in DESIRE SOCIETY on the Occasion of M.Devender raju garu Birthday.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Mahesh from MDR Foundation
అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవసరం ఉంది అని MDR ఫౌండేషన్ కు ఫోన్ చేయగా, అంబేద్కర్ కాలనీ కి చెందినా మహేష్ బంజారా హిల్స్ బసవతారక హాస్పిటల్ కి వెళ్లి రక్త దానం చేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
MDR ఫౌండేషన్ తన సామాజిక బాధ్యతగా భావించి అన్ని ఏర్పాట్లు చేసి, అతనికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించింది.
Donation For Temple Construction
చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు పటాన్చేరులో గూడెం #మహిపాల్ రెడ్డి గారితో పటాన్చేరు దేవేందర్ రాజు గారు పాల్గొని ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల(1,00,000/-) నగదు ఇవ్వడం జరిగింది
Participated Polio Drops Program
ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ ప్రిథ్వీరాజ్ గారు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, చోటు, హర్షద్ పాల్గొన్నారు.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For Medical Expenses
అగ్రారం ధర్మయ్య గత కొన్ని రోజుల నుండి మోకాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స నిర్వహించుకోలేక సతమతమవుతున్నాడు. విషయం తెలుసుకున్న దేవేందర్ రాజు గారు బాధితుడిని పరామర్శించి 10 వేల
#ఆర్థిక_సహాయాన్ని_అందించారు.
Clay Ganesh idols distribution
● పటాన్ చెరువు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి ఆర్థిక సహకారంతో వారి తనయుడు కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ చేతుల మీదుగా ఆదివారం రోజున మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Ramu from MDR Foundation
అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ నిమిత్తం O+ బ్లడ్ అవసరం ఉంది అని MDR ఫౌండేషన్ కు ఫోన్ చేయగా, నా తమ్ముడు రాము ముదిరాజ్ కూకట్ పల్లి కి వెళ్లి రక్త దానం చేయడం జరిగింది... మాతో ఎంత అవుతే అంత చేస్తాము,..
Conducted Funeral Orphan Body
కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎం డి ఆర్ ఫౌండేషన్.*
*ఆర్థిక సహకారం అందించిన Maadri పృథ్వీరాజ్ గారు.*
2k Running Marathon
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు మారథాన్ రన్నింగ్ లో పాల్గొన్నారు.
Belts Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Belts అందజేయడం జరిగింది.
For Daughter’s Marriage
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం అంబేద్కర్ కాలనీ లో నివాసం ఉంటున్న రాణి కూతురు వివాహానికి MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో
#ఐదు_వేల_రూపాయల ఆర్థిక సహకారం అందచేయడం జరిగింది.
Christmas Calendars Distribution
క్రిస్మస్ సందర్బంగా పటాన్ చెరు పట్టణంలో వున్న చర్చిలకు వెళ్లి క్రైస్తవ సోదరసోదరీమణులకు కేకులు, క్యాలెండర్లు పంపిణీ చేశారు.
Groceries, Medicine, Essential Distributing
Groceries, Medicine, Essential Distributing to the Physically Handicapped.
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Praneeth from MDR Foundation
MDR Foundation Co-ordinator Praneeth Donated Blood At Yashoda Hospital Secunderabad..
We are always On Service for the people who need help.
Conducted Funeral Orphan Body
అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Deworming tablets Camp
ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ ప్రిథ్వీరాజ్ గారు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, చోటు, హర్షద్ పాల్గొన్నారు.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For funeral financial support
శ్రీ. నారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ గారు MDR ఫౌండేషన్ చైర్మన్ గౌ. శ్రీ. M. దేవేందర్ రాజ్ ముదిరాజ్ గారికి తెలియచేయడం జరిగింది
చనిపోయిన #పోచయ్య_కుటుంబ_ఆర్థిక_పరిస్థితిని_అర్థం_చేసికొని_ఆ_కుటుంబానికి_5000.00 ఐదు వేల రూపాయలు మండల ముదిరాజ్ సంఘము ప్రధానకార్యదర్శి శ్రీ. వీర్నాల సత్యనారాయణ గారి ద్వారా పంపించారు
Cracker’s Distribution @Desire Socity
Celebrate Diwali with Desire Society Children’s
MDR Foundation

Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Vijay from MDR Foundation
Vijay from MDR Foundation has donated his blood to cancer patient Tripti Banrjee at Apollo Hospital Jubilee hills.
Conducted Funeral Orphan Body
పటాన్చెరు మండలం ఇంద్రేశం సాయి కాలనీ సమీపంలో ఒక వృద్ధురాలు రోడ్డుపై ఉందని తెలియడంతో, వృద్ధురాలు చనిపోయిందని నిర్ధారించి, అంతక్రియలు MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ఆసిఫ్ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
E-Waste Gathering Program
Maadri PrithviRaj Conducted E-Waste Drive. Donate your devices in the world’s largest E-Waste drive, and transform the lives of the less privileged!
Badminton Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For House Construction
ఇంటి నిర్మాణం కోసం #పదిహేను_వేల_ఆర్థిక సహాయం అందచేసిన పటాన్చేరు TRS నాయకులు, మాజీ సర్పంచ్ #దేవేందర్_రాజు_గారు.
Sugarcane plants distribution
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు ఛట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ.
Groceries, Vegetables Distribution
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
పటాన్చెరువు పట్టణంలో యాచకుడిగా ఉంటున్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Plants Planting
Tree plantation has been done by MDR Foundation chairman Maadri Devender Raju & co-founder Maadri PrithviRaj Garu.
Attended Kabaddi Tournament
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ఫైనల్స్ కి రావటం జరిగింది.
For Funeral Financial Help
మరనించిన పోచయ్య అత్యక్రీయాలకు MDR ఫౌండేషన్ ద్వారా #శ్రీ_దేవేందర్_రాజ్_ముదిరాజ్_గారు_వెంటనే_5000/-_రూపాయిలు నారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ కు పంపియడం జరిగింది.
Cracker’s Distribution @Desire Society
సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం లోని బొల్లారం. అనాధ ఆశ్రమంలో దీపావళి వేడుకలను నిర్వహించిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ ప్రిథ్వీరాజ్ గారు.
Groceries, Vegetables Distribution
పటాన్ చెరు పట్టణంలో MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
రామచంద్రపురం పట్టణంలో గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Plants Planting with Harish Rao Sir
Tree plantation has been done by MDR Foundation chairmTree plantation has been done by MDR Foundation chairman Maadri Devender Raju & co-founder Maadri PrithviRaj Garu.an Maadri Devender Raju & co-founder Maadri PrithviRaj Garu.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
Financial Support to Engineer
ఉన్న ఒక ఆధారం కోల్పోయిన ఒక సివిల్ ఇంజినీర్ కుటుంబానికి మానవతాదృక్పదంతో 15,000/- వేల ఆర్థిక సహకారం అందించిన MDR_ఫౌండేషన్_సలహాదారు_ప్రిథ్వీరాజ్_గారు.
Celebrating Diwali @Desire Society
దీపావళి పండుగ సందర్భంగా బొల్లారంలోని డిజైర్ సొసైటీ అనాధ_ఆశ్రమంలో_దీపావళి_వేడుకలు_నిర్వహించింది. పిల్లలందరికీ టపాకాయలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ Co-Founder Maadri PrithviRaj గారు మాట్లాడుతూ పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి స్పూర్తితో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
Groceries, Vegetables Distribution
పటాన్ చెరు పట్టణంలో MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
*ఒకే రోజు నాలుగు అనాధ శవాలకు, పటాన్చెరువు మాజీ సర్పంచ్, BRS రాష్ట్ర నాయకులు, MDR ఫౌండేషన్ చైర్మన్, దేవేందర్ రాజు గారి ఆర్థిక సహాయంతో అంత్యక్రియలు నిర్వహించిన ఫౌండేషన్.*
Plants Planting
Tree plantation has been done by MDR Foundation chairman Maadri Devender Raju & co-founder Maadri PrithviRaj Garu.
Cricket Tournament
MDR’s Young Leaders Association Industrial Cricket Tournament 2023
Read Full Story →
Financial Support
పటాన్చెరు చైతన్య నగర్ లో నివాసం ఉంటున్న బ్యాగరి జ్యోతి ఇటీవల భర్త మరణించడంతో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో MDR ఫౌండేషన్ ఛైర్మన్
#దేవేందర్_రాజు గారిని సంప్రదించి సహాయం కోసం అభ్యర్దించగా, MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారం మరియు ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు అందించడం జరిగింది.
Mask Distribution
పటాన్ చెరు పట్టణంలో MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో మాస్క్ లు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
అనాధ తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.
Participated Polio Drops Program
ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ ప్రిథ్వీరాజ్ గారు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రవీణ్, చోటు, హర్షద్ పాల్గొన్నారు.
Memento’s Distribution
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Mementos అందజేయడం జరిగింది.
For Medical Expenses
కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎం డి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు..!
Groceries, Vegetables Distribution
పటాన్ చెరు పట్టణంలో MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్.*
*ఆర్థిక సహాయంతో ఆర్థిక సహాయం అందించిన దేవేందర్ రాజు గారు.*
Planting trees on KCR’s sir birthday day
On the occasion of Hon'ble CM KCR's birthday planted a tree.
MDR Foundation Chairman M.Devender Raju Garu, President D.Madhu, Praneeth, Narsing, Arshad, and other team members have taken part in this program.
Sports Dresses Distribution
ప్రభుత్వ పాఠశాలలోని క్రీడాకారులకు డ్రెస్సులు పంపిణీ చేసిన #MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ యం.ప్రిథ్వీరాజ్ గారు క్రీడాకారులకు క్రీడా డ్రస్సులను అందివ్వడం జరిగింది.
For Daughter’s Marriage
పటాన్చెరు పట్టణంలోని కసబ్ గల్లీ కి చెందినటువంటి మహమ్మద్ ఫైయాజ్ అలి కూతురు వివాహానికి తన వంతు సహాయంగా పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో తనయుడు పృథ్వీరాజ్ గారు 5000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, ప్రణీత్, అలీ, అసిఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Appreciating With Award
పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్, టీకా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని
#ఎండిఆర్_ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.
Conducted Funeral Orphan Body
ఒకే రోజు ముగ్గురి అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.*
*ఆర్థిక సహాయం అందించిన దేవేందర్ రాజు గారు.*
Box Cricket Tournament
MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For Medical Expenses
చిన్నారి ప్రాణానికి ఎండిఆర్ ఫౌండేషన్ చేయూత..
పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు.
Groceries, Medicine, Essential Distributing
పటాన్చెరు చైతన్య నగర్ లో నివాసం ఉంటున్న బ్యాగరి జ్యోతి ఇటీవల భర్త మరణించడంతో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో MDR ఫౌండేషన్ ఛైర్మన్ #దేవేందర్_రాజు గారిని సంప్రదించి సహాయం కోసం అభ్యర్దించగా, MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారం మరియు ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు అందించడం జరిగింది.
Conducted Funeral Orphan Body
● గుర్తుతెలియని మగ మృతదేహానికి అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For House Construction
చైతన్య నగర్ లో తీగల లక్ష్మయ్య వాలా ఇంటి నిర్మాణం కోసం సహాయం అడిగారు అని MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సోదరుడు ఎం . విక్రమ్ కుమార్ ముదిరాజ్ గారు Rs-15000 /- రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
Groceries, Medicine, Essential Distributing
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మంగంపెట్ గ్రామంలో కరోన వచ్చిన కుటుంబాలకు పటాన్చేరు TRS నాయకులు, MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో నిత్యావసర సరుకులు, గుడ్లు, మాస్కులు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో మంగంపెట్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల రతన్ కుమార్ ముదిరాజ్ యువత నాయకులు మాచబోయిన శ్రీకాంత్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
పటాన్ చెరువు నియోజకవర్గంలో గుర్తుతెలియని మగ అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన MDR ఫౌండేషన్.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For Daughter’s Marriage
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ మహంకాళి దేవాలయంలో పూజారిగా చేస్తూ ఏప్రిల్ నెలలో కరోన కారణంగా చనిపోయినటువంటి భాస్కర్ శర్మ పంతులు గారి కూతురు వివాహానికి పటాన్చేరు మాజీ సర్పంచ్, MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో ఫౌండేషన్
#ప్రెసిడెంట్_మధు_10,000/- రూపాయలను అందచేయడం జరిగింది. కార్యక్రమంలో BSP శంకర్, ప్రణీత్ పాల్గొన్నారు.
Groceries, Medicine, Essential Distributing
On the Occasion of UGADI Festival MDR Foundation Chairman M Devender Raju Anna Garu Distributed Pattu Sarees, Masks and essential Groceries for GHMC Staff who are working with Guts and keeping the surrounding clean Everyday.
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
పటాన్ చెరువు కేంద్రంలో గుర్తుతెలియని 35నుండి 40 సంవత్సరాలు గల మగ మృతదేహానికి MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు సహకారంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేశారు
Cricket Tournament
MDR ఫౌండేషన్ గౌరవ సలహాదారు ప్రిథ్వీరాజ్ గారు పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాటీ గ్రామంలో క్రికెట్ ట్రోఫీలో పాల్గొంటున్న రాకేష్9 జట్టుకు టీషిర్ట్స్ అందచేయడం జరిగింది.
Read Full Story →
For House Construction
పేద వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం విరాళం 15 వేల ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు.
Groceries, Medicine, Essential Distributing
మాతో అయినంత వరకు, మమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి చేతనయినంత సహాయం చేస్తూ ఉంటాము, ఆకలితో ఉన్న ప్రతి పేద వాళ్లకు MDR ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తాము...
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Conducted Funeral Orphan Body
ఈ ఇద్దరి ఎవరూ లేకపోవడంతో పోలీసులు MDRఫౌండేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఆ రెండు మృతదేహాలకు ఫౌండేషన్ తరపున అంత్యక్రియలు చేశారు.
Hockey Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు & MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిధిగా రావటం జరిగింది.
Read Full Story →
For Daughter’s Marriage
జిన్నారం పట్టణంలోని కి.శే. వెంకటేష్ కుమార్తె వివాహం కోసం
#MDR ఫౌండేషన్ చైర్మన్ పటాన్చెరు మాజీ సర్పంచ్
#దేవేందర్_రాజు గారి సహకారంతో పటాన్చెరు
#MDR_ఫౌండేషన్ కార్యాలయంలో 5,000/- ఆర్థిక సహాయం అందజేసిన ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, జె పి కాలనీ చర్చి పాస్టర్ సుబ్బయ్య, జిన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్_రాజు గారి సహకారంతో పేద ఇంటి వివాహానికి MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో క్వింటాలు బియ్యం పంపిణీ..
Conducted Funeral Orphan Body
*గుర్తు తెలియని #మహిళ #మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన #MDR #ఫౌండేషన్ సమన్వయకర్త #రాకేశ్ గారు *
MDR Double Badminton Tournament
MDR DOUBLES MENS BADMINTON TOURNAMENT organized by MDR YUVASENA at Vivekananda Indoor Stadium, Patancheru.
For House Construction
#పటాన్చేరు పట్టణంలోని చైతన్యనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న నర్సింగ్ ఇంటి నిర్మాణం కోసం పటాన్చేరు మాజీ సర్పంచ్
#దేవేందర్ రాజు గారి సహకారంతో
#MDR ఫౌండేషన్ సలహాదారు
#ప్రిథ్వీరాజ్ గారు ఈరోజు ఉదయం ఇంటి పైకప్పు(రేకులు) కోసం
#పది_వేల_రూపాయల ఆర్థిక సహాయాన్ని నర్సింగ్ దంపతులకు అందచేశారు.
Groceries, Medicine, Essential Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
Valley Ball Sponsored To Encourage Sport
పటంచేరు పట్టణంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందచేయటం జరిగింది
For Funeral Expenses
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని బండ్లగూడ గ్రామంలో తలారి వెంకటేష్ గారు చనిపోయివడం జరిగింది. పేద కుటుంబం కావడంతో అంతక్రియలకు ఖర్చులకు ఆర్థిక సహకారం అందించాలని దేవేందర్ రాజు గారికి విన్నవించగా MDR ఫౌండేషన్ ద్వారా 5,000/- రూపాయల సహాయం మాజీ ఉపసర్పంచ్ జంగులు గారు కలిసి అందించటం జరిగింది.
Groceries, Medicine, Essential Distributing
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మంగంపెట్ గ్రామంలో కరోన వచ్చిన కుటుంబాలకు పటాన్చేరు TRS నాయకులు, MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారంతో నిత్యావసర సరుకులు, గుడ్లు, మాస్కులు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో మంగంపెట్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల రతన్ కుమార్ ముదిరాజ్ యువత నాయకులు మాచబోయిన శ్రీకాంత్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో Trophy అందజేయడం జరిగింది.
For Brother’s Marriage
పటాన్చేరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న పుష్ప సోదరుడు వివాహం కోసం మాజీ సర్పంచ్, MDR ఫౌండేషన్ ఛైర్మన్, దేవేందర్ రాజు గారు ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు, పేదవారు ఎలాంటి ఇబ్బందులు ఉన్న MDR ఫౌండేషన్ అందుబాటులో ఉంటుంది అని దేవేందర్ రాజు గారు అన్నారు.⠀
Home Essentials Distributing
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ..
Cricket Tournament
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు ముఖ్య అతిధిగా రావటం జరిగింది.
For House Construction
తల్లి తండ్రి లేని నిరుపెద్ద యువకుడు వనం పోచ్చయ్య పూరి గుడిసెలో ఉండే వాడు, వర్ష కాలం వచ్చిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాను అని ఏదైనా సహాయం చేయాలని
#దేవేందర్_రాజు_గారిని కోరగా,
#ఇంటి_నిర్మణం కోసం
#MDR పౌండేషన్ చైర్మన్
#దేవేందర్ రాజు గారి సహకారంతో
#MDR ఫౌండేషన్ గౌరవ సలహాదారు తనయుడు
#ప్రిథ్వీరాజ్ గారు #20,000_రూపాయాల ఆర్థిక సాయం చేయడం జరిగింది.
Medicine and Financial Support
పటాన్చేరు పట్టణంలోని నివసించే ఇద్దరు వృద్ధ దంపతులకు కరోన పాజిటివ్ వచ్చింది. ట్యాబ్లెట్లు కావాలని MDR ఫౌండేషను సహాయం కోరగా, మేము రెండు వేల రూపాయల డాక్టర్ రాసి ఇచ్చిన మెడికల్ కిట్ ని తీసుకుని ఉచితంగా అందచేయడం జరిగింది.
For House Repair
#రామచంద్రపురం మండలం బండ్లగూడా గ్రామంలో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న ఇమ్రాన్ వర్షాల కారణంగా తన ఇంటి పైకప్పు నుండి నీళ్ళు ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పడుతున్నాము అని
#పటాన్చేరు_మాజీ_సర్పంచ్_దేవేందర్ రాజు గారి దగ్గరకు సహాయం కోసం అడగగా
#MDR_ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతనికి ఇంటి రేకుల కోసం
#దేవేందర్ రాజు గారి సహకారంతో
#పది_వేల_రూపాయల ఆర్థిక సహాయం అందించాము.
Food distributed at patancheru main road
అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది అంటారు.
కరోన సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేదలకు అండగా MDR ఫౌండేషన్ ఉంటుంది.
For Medical Expenses
(అమీనాపూర్ గ్రామం లో గజ్జల యాదగిరి ఆటో డ్రైవర్ ఐదు సంవత్సరాల క్రితం | ఆక్సిడెంట్ జరిగి నడుము క్రింద భాగం మొత్తం చచ్చు పడిపోయింది. ఎలాంటి ఆర్థిక స్థోమత లేక అతని భార్య, తెచ్చే జీతం మీద ఆధారపడి జీవనం సాగించేవారు. MDR ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు గారి సహకారం అందించారు
Groceries, Medicine, Essential Distributing
MDR Foundation today distribute rice and groceries to HMWSSB div -15 patancheru outsourcing staff
For Medial Expenses
జన్నారం మండల్ కొర్లకుంటా గ్రామానికి నక్కిర్తి రమేష్ తండ్రీ శివయ్య గారికి పక్షవాతం రావడంతో వారికి మందుల కు 10,000 పదివేలు రూపాయలు ల ఆర్దిక సాయం చేసిన
Groceries, Medicine, Essential Distributing
As soon as lokesh informed us about a family in #Amberpet who are struggling for their livelihood #MDR #FOUNDATION team members went cross checked and provided them Rice, Groceries, Vegetables and Daily Essentials..
MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
For Medical Expenses
జిన్నారం మండల్ మంత్రికుంటా గ్రామానికి చెందిన పేద బిడ్డ యెజ్జు రాజు కుమారుడు శ్రీశేలం వికలాంగుడు కావడంతో వారి కుటుంబం నికి 10,000 ఆర్థిక సాయం
Groceries, Medicine, Essential Distributing
జిన్నారం మండలంలోని మల్లంపేట గ్రామంలో MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఈ రోజు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
For orphan Women Marriage
తల్లిదండ్రులు లేని ఆడపిల్ల వివాహానికి
ఎండి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు ముదిరాజ్ ఆర్థిక సహాయం
Groceries, Medicine, Essential Distributing
పటాన్చెరు #గౌతమ్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటుంది, కూతురు వివాహానికి MDR ఫౌండేషన్ ఛైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సహకారంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో పుస్తె మెట్టెలు అందించడం జరిగింది.
For Daughter’s Marriage
పటాన్చేరు పట్టణం కుమ్మరి బస్తిలో ఉంటున్న కుమ్మరి మల్లేష్ కూతురి వివాహానికి పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు MDR ఫౌండేషన్ తరపున 10 వేల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది, కార్యక్రమంలో MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, సమన్వయకర్త రాకేష్ లు పాల్గొన్నారు.
Thirumala Rao Donating 10k to MDR Foundation
MDR ఫౌండేషన్ ద్వారా చేస్తునటువంటి పలు సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడైన తిరుమలరావు గారు తాను ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో MDR ఫౌండేషన్ ను సంప్రదించగా గౌరవనీయులు ఎం. దేవేందర్ రాజు సమక్షంలో ఫౌండేషన్ అధ్యక్షుడు మధు కి 10వేల రూపాయలు అందచేయటం జరిగింది. ఈ మొత్తాన్ని MDR ఫౌండేషన్ చేసే నిరంతర సేవ కార్యక్రమంలో భాగంగా HMWS 35మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నిత్యావసర సరుకులు అందజేస్తూ.... HMWS AE గారికి ఫేస్ మాస్కులు మరియు శానిటైజర్లు అందజేయడం జరిగింది.
For House Construction
పటాన్చేరు చైతన్యనగర్ కాలనీలో GHMC కాంట్రాక్టు కార్మికుడు డప్పు నర్సింహ ఇంటి నిర్మాణం కోసం పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు MDR ఫౌండేషన్ ద్వారా 15వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
Groceries, Vegetables Distributing
కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న వేళ మండే ఎండలను సైతం కూడా లెక్కచేయకుండా ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ...ఇతర శాఖలతో పాటు పోటీగా సేవలందిస్తున్న ఆశా వర్కర్స్ కు MDR ఫౌండేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ.....వారి సేవలను గుర్తించి పటాన్ చెరువు పట్టణంలోని 35 మంది ఆశా వర్కర్స్ కు MDR ఫౌండేషన్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది.
For House Construction
పటాన్చేరు చైతన్యనగర్ కాలనీలో HMWS కాంట్రాక్టు కార్మికుడు నీరుడి యాదయ్య ఇంటి నిర్మాణం కోసం పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు MDR ఫౌండేషన్ ద్వారా 15వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
Groceries, Vegetables, Home Essentials Distributing
పటాన్చేరు పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీ లో నివసిస్తున్న నిరుపేద కర్ణాటక వాసులకు #MDR #ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మరియు సానిటీజర్స్ పంపిణీ చేయడం జరిగింది.
Groceries, Vegetables, Home Essentials Distributing
పటాన్చేరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ బాసిత్ ఆధ్వర్యంలో కరోన వైరస్ మరియు లోక్డౌన్ గురుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వేసిన భారీ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది, మండలంలోని ఆర్టిస్టులకు, ఆర్టిస్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ బాసిత్ విజ్ఞప్తి మేరకు సుమారు 23 మంది ఆర్టిస్టులకు MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మరియు సానిటీజర్స్ పంపిణీ చేయడం జరిగింది, దేశంలో లాక్ డౌన్ నేపధ్యంలో మేము మా సామాజిక సేవలో భాగంగా అందచేయటం జరిగింది.
ORSL Distributing
shanthi (Patancheru)..
ORSL drink distribution to traffic police (Patancheru)
Groceries, Vegetables Distributing
పటాన్చేరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ మరియు ఆల్విన్ కాలనీ లలో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 300 వందల ఇళ్లకు కూరగాయలు పంపిణీ చేశాము.
Groceries, Vegetables Distributing
From #Groceries to #Medicine and #Daily #Essentials and We Are #not #limited to #Patancheru #now #covering as much as we can Thank you for the #overwhelming #response and We heartily thank our newly enrolled #volunteers for their hard work
Distribution of 1200 cotton masks in sandhigudem
Distribution of 1200 cotton masks in sandhigudem ,thanda, to prevent carona virus.In presence of mallareddy garu(AMC-vice chairman),k.srisailam yadav garu(counslor),MD Kadhir garu,c.mouli garu,k.stayanaryana garu,t.prakash garu.